
Wondershare Virbo(AI video creation tool )
Wondershare Virbo AI video creation tool ఇది ఏ ఆధారిత వీడియో క్రియేషన్ లో ఒక విప్లవాత్మక మార్పును ఈ టూర్ లో మనం చూస్తాం ఇందులో మనము ఆన్లైన్ వీడియో క్రియేషన్ ను ఉపయోగించి వీడియో లను తయారు చేసుకోవచ్చు ఇందులో సులభంగా ఎవరైనా కానీ కంటెంట్ క్రియేటర్లు ఇతర రకమైన వ్యక్తులు వ్యాపారాల కోసం కావాలనుకునే కంటెంట్ ప్రొఫెషనల్ అందరూ కూడా ఇందులో వచ్చి వీడియోలను చాలా సులభంగా క్రియేటివిటీగా సృష్టించుకోవడం దానికి ఒక టూల్ మనకి అనుమతిస్తుంది ఏఈ టెక్నాలజీ ద్వారా మనకు కావాల్సిన విధంగా మన వీడియోలను మనం తయారు చేసుకోవచ్చు
Wondershare Virbo features
మనం కోరుకున్న విధంగా వీడియోలు తయారు చేసుకోవడానికి ఏ ఐ అవతార్లు మనకు ఉంటారు వారి ద్వారా మనకు నచ్చిన అవతారం మనం సెలెక్ట్ చేసుకుని వీడియోలను తయారు చేసుకోవచ్చు అవుతారంటే మనిషి యొక్క రూపాల ప్రతిరూపం ఆరూపాలలో మనకు నచ్చిన దానిని మనం సెలెక్ట్ చేసుకుని చేయడం ద్వారా ఇచ్చిన రూపం ద్వారా ఆ వీడియోలు ద్వారా మనము అవుతారని సృష్టించుకోవడం వల్ల చాలా అద్భుతంగా వీడియో క్రియేట్ అవుతుంది
టెక్స్ట్-టు-వీడియో ఫీచర్:
ఇందులో ముఖ్యమైన ఇంకొక ఫ్యూచర్ మనకి అందుబాటులో ఉంటుంది అది టెక్స్ట్ వీడియో ఫీచర్ ద్వారా మనము మనకి నచ్చిన కంటెంట్ ఇవ్వడం ద్వారా మనకు నచ్చిన విధంగా వీడియోని మనం సులభంగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది మనకి అనేక రకాల భాషల్లో మనము చేసుకోవడం అనేది ఇందులో ముఖ్యమైన భాగం.
అంతేకాకుండా ఈ పద్ధతిలో ఉన్న ఫీచర్ ద్వారా అనేక రకాల భాషల్లో అవతారం మనం సృష్టించుకుని ఈ ఫీచర్ ద్వారా మనము ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ను ఈజీగా యాక్సిస్ చేయవచ్చు
కస్టమైజబుల్ టెంప్లేట్లు
ఇందులో మనకి విద్య వ్యాపారం మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ విద్య ఇలాగ ఎన్నో రకాల టెంప్లేట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి ఈ టెంప్లేట్ ను ఉపయోగించుకుని మనకు ఇష్టమైన వీడియోలని మనకు నచ్చిన అవతార్లను క్రియేట్ చేసుకోవచ్చు
క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్:
ఈ యొక్క టూల్ మనకు ఆన్లైన్ ద్వారా యాక్సిస్ చేయడం వలన ఉపయోగించుకోవచ్చు
ఇంటిగ్రేషన్:
Wondershare Filmora వంటి ఇతర సాఫ్ట్వేర్లను మనము ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క టూల్ ద్వారా మనము విద్యాశిక్షణ మరియు బయట కార్పొరేట్ రంగాల్లో కూడా దీని ఉపయోగించుకుని మనము నచ్చిన విధంగా వీడియోలను క్రియేట్ చేసుకుని ఆన్లైన్ కోర్సులు కోసం కూడా వీడియోలు మనము రూపొందించుకొని ఉపయోగించుకొని మార్కెట్లో వాడుకోవచ్చు
మరియు ప్రచార వీడియోలు ప్రకటనలు సోషల్ మీడియాలో మనం కావాల్సిన డీల్స్ కంటెంట్ పోస్ట్లు ఇంకా ఇతర డిజైన్లు ఉపయోగించుకుని ఈజీగా వీడియోలను తయారు చేసుకోవచ్చు మరియు ఫొటోస్ కూడా తయారు చేసుకోవచ్చు
. ఇందులో మనకు ఏ ఆధారిత ఫోటోలు క్రియేట్ చేసుకోవడానికి అద్భుతమైన ఫీచర్ ఉంటుంది
కంటెంట్ క్రియేషన్
చేయడానికి మరి షాట్స్ చేయడానికి క్వాలిటీ వీడియోలను కూడా మనము ఈ యొక్క స్కూల్ను ఉపయోగించుకుని ఈజీగా మనము నేర్చుకోవచ్చు అంతేకాకుండా మనకు నచ్చిన ప్రోగ్రాములు కోసము మరియు ఇతర పండుగ కోసం మరియు ఇన్వెటింగ్ ఫంక్షన్ కోసం వీడియోలను క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు

Wondershare Virbo ఉపయోగాల ప్రయోజనాలు
- తక్కువ సమయంలో ఎక్కువ వీడియోలను ఏ ఆధారంగా మనము తయారు చేసుకోవచ్చు
- ప్రజెంటేషన్ సంబంధించిన వీడియోలను మనము ఇందులో నేర్చుకోవచ్చు
- ఇతరులు అవసరం లేకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ యొక్క నైపుణ్యా లను ఇందులో నేర్చుకోవచ్చు
- తక్కువ పరిమాణం గల వీడియోలు మరియు ఎక్కువ పరిమాణంలో వీడియోలను కూడా అతి తక్కువ సమయంలో తయారు చేసుకుని మనకు నచ్చిన విధంగా టెంప్లేట్లు ఉపయోగించుకుని మనము తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మనము చాలా రకాల లాంగ్వేజ్లను కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు
- ఈ ఏడులో మనము అనేక రకాల భాషలను కూడా యాక్సిస్ చేసుకుని మనకు నచ్చిన భాష నేర్చుకుని అందులో మన వీడియోలు ఈజీగా తయారు చేసుకోవచ్చు
- . అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర వ్యక్తులను ఇందులో యాక్సిస్ చేసుకుని వారి యొక్క భాషలను కూడా మనం యాక్సిస్ చేసుకుని ఆ వీడియోలను కూడా తయారు చేసుకోవచ్చు
ఇందులో singn up చేసుకునే విధానం
మొదట గూగుల్ లో వెళ్లి ఈ యొక్క టూల్ పేరు గూగుల్ సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసిన వెంటనే అక్కడ వచ్చిన వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాలి తర్వాత వెంటనే ఈమెయిల్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ గా గూగుల్ యొక్క ఈమెయిల్ తో మనం యాక్సెస్ తో జాయిన్ అయిపోవచ్చు జాయిన్ అయిన తర్వాత కొన్ని ప్రో వర్షన్ కూడా అడుగుతుంది మనకు నచ్చిన వర్షం ద్వారా మనకు ఫ్రీ వర్షన్ లో కూడా దీన్ని మనము ఈజీగా ఆక్సిస్ చేసుకుని వాడుకోవచ్చు మనకు నచ్చిన కొన్ని రోజుల తర్వాత కూడా వెళ్లవచ్చు ఇంకా అద్భుతమైన ఆఫర్లు ఇలా వీడియోలు క్రియేట్ చేసుకోవాలంటే మనకు నచ్చిన విధంగా కష్టమైజేషన్ అన్ని కూడా ఈ యొక్క టూల్ ద్వారా యాక్సిస్ చేసుకుని వాడుకోవచ్చు
కంటెంట్ క్రియేటివిటీ
ఇందులో మనకు నచ్చిన కంటెంట్ ఇవ్వడం ద్వారా మనం వీడియోలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన మీదైన టాపిక్ కలిగిన వెంటనే మనకు నచ్చిన కంటెంట్ తయారుచేసింది ఆ కంటెంట్ ద్వారా మనము వీడియోను మొదటి నుంచి చివరి వరకు కూడా మనము ఈజీగా యాక్సిస్ చేసుకుని ఇందులో మనకు నచ్చిన టెంప్లెట్ నేర్చుకొని తయారు చేసుకోవచ్చు
. ఇందులో ఏ ఆధారిత వ్యక్తులను మనం మెచ్చుకొని మొదట భాషలను ఎంచుకుని తర్వాత ఆ వ్యక్తుల ద్వారా మనకు నచ్చిన టెంప్లేట్లను ఎంచుకొని వాటి ద్వారా మనకు నచ్చిన కంటెంట్ ద్వారా మన వీడియోలను సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ వీడియోలు తయారు చేసుకోవచ్చు
ముగింపు
ఈ అద్భుతమైన టూల్ ద్వారా వీడియోలు మనము చాలా సులభంగా తయారు చేసుకొని ఇతర వ్యాపారాలలో మీకు నచ్చిన ప్రాజెక్టులలో దీన్ని వాడుకొని ఎక్కువ ఫలితాలను పొందవచ్చు కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ను ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని అనుకుంటున్నాం