Digital Marketing tools

CANVA గురించి తెలుసుకుందాం

canva photographic design tool

CANVA అంటే ఏమిటి?

Canva photo graphic design tool)అనేది ఒక ఆన్‌లైన్ గ్రాఫిక్ డిజైన్ టూల్. ఇది ప్రొఫెషనల్ డిజైన్లను సులభంగా మరియు వేగంగా తయారు చేయడానికి సహాయపడుతుంది. 2012లో మెలనీ పర్కిన్స్, క్లిఫ్ ఒబ్రెక్ట్, మరియు కామెరూన్ ఆడమ్స్ ప్రారంభించిన Canva, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఇది సోషల్ మీడియా పోస్టులు, ప్రెజెంటేషన్స్, పోస్టర్లు, ఇన్ఫోగ్రాఫిక్స్ మరియు మరెన్నో సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మనం చాలా సులువుగా ఫోటోసు పోస్టర్లను బ్యానర్లను మరియు నచ్చిన విధంగా ఫోటో బ్యాక్ గ్రౌండ్ మార్చడం వీడియోస్ తయారు చేయడం యూట్యూబ్ కావలసిన వీడియోలు షాట్స్ వీడియోలు మనం ఇందులో ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అంతే కాకుండా ప్రోవర్షన్లో మనకి ఆడియో రికార్డింగ్ కూడా ఆప్షన్ ఇందులో ఉంటుంది.

Canva ప్రత్యేకతలు

సులభమైన ఉపయోగం:

  • Canva అందరికీ సులభంగా ఉపయోగించగల టూల్. గ్రాఫిక్ డిజైన్ ఇందులో చాలా సులువుగా చేసుకోవచ్చు
  • డ్రాగ్-అండ్-డ్రాప్ ఫీచర్ డిజైనింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. మన కంప్యూటర్ నుంచి కూడా ఫైల్స్ తెచ్చుకోవచ్చు.

వివిధ రకరకాల టెంప్లేట్లు:

  • సోషల్ మీడియా పోస్టులు, బిజినెస్ కార్డులు, బహుమతి కూపన్లు వంటి వాటిని సులభంగా రూపొందించవచ్చు. మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు

కస్టమైజేషన్

మీ డిజైన్లను మీకు నచ్చిన రంగులు, ఫాంట్స్, మరియు ఇమేజ్‌లతో మార్చుకోవచ్చు.

  • మీ ఫోటోలను అప్‌లోడ్ చేయడమే కాకుండా Canva లైబ్రరీలో ఉన్న ఉచిత ఇమేజ్‌లను ఉపయోగించవచ్చు. ఇందులో నాకు నచ్చిన సైజు తీసుకొని మనం డిజైన్ మనమే తయారు చేసుకోవచ్చు మన ఇమేజెస్ ని అప్లోడ్ చేసుకోవచ్చు

COLOURIZATION TOOLS:

  • కామెంట్లు జోడించి ఫీడ్‌బ్యాక్ పొందవచ్చు. ఫాలో పాప్సం ద్వారా హెల్ప్ తీసుకోవచ్చు
  • డీటెయిల్స్ ను ఉపయోగించి మాకు నచ్చిన కలర్స్ని మార్చుకుని మన డిజైన్ మనమే రూపొందించుకోవచ్చు

ఫ్రీ మరియు ప్రో వెర్షన్లు

ఇందులో అన్ని రకాల వ్యక్తులు అన్ని రకాల వ్యాపారస్తులు బిజినెస్ మాన్లు స్టూడెంట్స్ అందరూ ఈ కెనాల్ ఉపయోగించుకుని డిజైన్లు చేసుకునే విధంగా ఫ్రీ వర్షం ఉంది మరియు ప్రో వర్షన్ ద్వారా ఇంకా అద్భుతమైన ఫీచర్ల మనకు కాన్వా అందిస్తుంది

MOBILE ప్లే స్టోర్ లో ఉంటుంది:

మన మొబైల్లో కూడా మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవడానికి మరియు మొబైల్ డివైస్ లో మనం ఈజీగా కష్టమైజేషన్ చేసుకునే విధంగా యూజర్ ఫ్రెండ్లీగా మొబైల్లో మనకి ఇటోల్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

CANVA వలన ఉపయోగాలు:

  1. సోషల్ మీడియా డిజైన్:
  • ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మరియు ఇతర ప్లాట్‌ఫామ్ల కోసం అద్భుతమైన పోస్టులు సృష్టించవచ్చు. యాక్షన్ ద్వారా మనం సోషల్ మీడియాలో కావాల్సిన విధంగా పోస్టర్లను డిజైన్లను మరియు ఆ బ్యానర్లను మనకు నచ్చిన విధంగా కష్టమే చేసుకోవచ్చు
  1. మార్కెటింగ్ మెటీరియల్స్:
  • బ్రోచర్స్, ఫ్లయర్స్, మరియు ప్రకటనలు సృష్టించడానికి అనువైనది. ఈ ఆప్షన్ ద్వారా మనము నచ్చిన అప్రోచర్లలో ఇతరులకు మార్కెటింగ్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఆ డిజైన్ ని మనం తయారు చేయవచ్చు
  1. ప్రెజెంటేషన్స్:
  • Canvaలో అందుబాటులో ఉన్న స్లైడ్ టెంప్లేట్లను ఉపయోగించి ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్స్ తయారు చేయవచ్చు. ఇది ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ
  1. Invitation cards designs:
  • వివాహ ఆహ్వానాలు, పుట్టినరోజు కార్డులు సృష్టించుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా మన ఫ్రెండ్స్ కి మనకు పండుగలకి ఇంకా అనేక రకాల ప్రోగ్రాములు కావలసిన విధంగా మనం టెంప్లేట్లు తయారు చేసుకుని వారికి నచ్చిన విధంగా సరైన సమయంలో మనము అందించవచ్చు
  1. YouTube thumbnails:
  • YouTube వీడియోలకు కళ్లను ఆకర్షించే థంబ్నెయిల్స్ సృష్టించడానికి Canva ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది థంబ్ నైట్స్ని చేయడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి అదే విధంగా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు

ఇన్ఫోగ్రాఫిక్స్:

చాలా కష్టమైన సమాచారాన్ని కూడా గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ద్వారా మనము చాలా సులువుగా మల్టిపుల్ పేజెస్ ని మనం కావాల్సిన విధంగా డిజైన్ చేసుకొని చాలా సింపుల్ గా ఒకే పేజీలోనే తీసుకుని ఇచ్చే విధంగా ఇందులో ఆప్షన్ కలిగి ఉంటుంది

Canva ను ఎలా ఉపయోగించాలి?

  1. సైన్ అప్ చేయండి:
  • మనం మొదట్లో గూగుల్ లోకి లాగిన్ అయ్యి ఆ అకౌంట్ ద్వారా మనము చేసుకోవాలి తర్వాత మనము గూగుల్ సెర్చ్ లో కాన్వాన్ టైప్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన అకౌంట్ ద్వారా కాన్వాన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు
  1. టెంప్లేట్‌:
  2. నచ్చిన టెంప్లేట్ ను ఎంచుకొని మనం మొదట్లో కాన్వలో డిజైన్స్ అనేది ప్రారంభించాలి
  • మీ అవసరాలకు అనుగుణంగా టెంప్లేట్‌ను ఎంచుకోండి.
  1. డిజైన్ కస్టమైజ్ చేయండి:
  2. . అక్కడ డిజైన్లు మనకు కావాల్సిన విధంగా కష్టమైజేషన్ చేసుకొని అనేక రకాల ఆప్షనల్ కలిగి ఉన్న ఆ కష్టమని చేసిన ఆప్షన్లను ఉపయోగించుకోవాలి
  • మీ టెక్స్ట్, ఇమేజ్‌లు, మరియు గ్రాఫిక్స్ జోడించండి.
  • డ్రాగ్-అండ్-డ్రాప్ ఎడిటర్ ఉపయోగించి డిజైన్‌ను మార్చండి.
  1. సేవ్ లేదా షేర్ చేయండి:
  • డిజైన్లు చేసిన తర్వాత డౌన్లోడ్ చేయడానికి ఈ ఆప్షన్లను ఎంచుకొని అక్కడ మనకు కావాల్సిన విధంగా డౌన్లోడ్ పేజీలను డిజైన్‌ను PNG, JPG, లేదా PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • నేరుగా సోషల్ మీడియాలో షేర్ చేయండి.

Canva ఫ్రీ వర్సెస్ ప్రో వర్షన్

ఫీచర్ఫ్రీ వెర్షన్ ఆప్షన్ప్రో వెర్షన్ ఆప్షన్
టెంప్లేట్లుపరిమితమైనవిప్రీమియమ్ టెంప్లేట్లు
స్టాక్ లైబ్రరీపరిమితమైన ఫోటోలులక్షలాది ప్రీమియమ్ ఫోటోలు
బ్రాండ్ కిట్అందుబాటులో లేదుఅందుబాటులో ఉంది
మ్యాజిక్ రిసైజ్అందుబాటులో లేదుఅందుబాటులో ఉంది
బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్అందుబాటులో లేదుఅందుబాటులో ఉంది

Canvaలో కెరీర్ అవకాశాలు

గ్రాఫిక్ డిజైనర్:

canva ఉపయోగించి సోషల్ మీడియాలో ఇతర పోస్ట్లు మరియు డిజైన్ చేసుకోవచ్చు

కంటెంట్ క్రియేటర్:

ఈ ఫీచర్ ద్వారా మనము కంటెంట్ క్రియేటర్ కావాలనుకునేవారు ఈజీగా బ్లాక్ ను పోస్టులు మరియు వీడియో క్రియేషన్ సంబంధించిన ఫోటో ఎడిషన్ అన్ని కూడా నేర్చుకోవడం ద్వారా అవకాశం పొందవచ్చు

ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు:

Fiverr, Upwork వంటి ప్లాట్‌ఫామ్ల ద్వారా Canva ఇటువంటి ప్రాంతంలో మన స్కిల్స్ ని పోర్ట్ఫోల్యూ రూపంలో మెన్షన్ చేయడం ద్వారా ప్రాజెక్టులను ఈజీగా సంపాదించుకోవచ్చు

డిజిటల్ మార్కెటింగ్:

డిజిటల్ మార్కెటింగ్ లో ముఖ్యంగా ఆడియన్స్ ని టార్గెట్ చేయాలంటే మనకి పోస్టర్లు కావాలి. తర్వాత క్యాంపెయిన్డ్లను రన్ చేయాలి వీటి అన్నిటిని కూడా మనము ఉపయోగించి నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు ఈజీగా అవకాశాలను పొందవచ్చు.

ముగింపు

కాన్వ అనేది ఒక అద్భుతమైన డిజైనింగ్ టూ లేదా ప్లాట్ఫారం ఇందులో మనం అనేక రకాల డిజైన్స్ ని చేసుకుని మన స్కిల్స్ పెంపొందించుకోవడం కోసం ఇందులో అనేక రకాల వ్యాపారాలు మరియు వర్క్స్ ప్రాజెక్ట్ మీద మనము ఈజీగా వర్క్ చేయవచ్చు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను ఉపయోగించుకోవచ్చు నీ మనము తెచ్చుకోవచ్చు.

wordpress design

Leave a Comment