Panchathanthra stories

పంచతంత్ర కథలు

1.చిలుక మరియు కోతి కథ

parrot and monkey storey

ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు కలిసి ఉండేవి. వాటిలో ఒక చిలుక మరియు కోతి ఉండేవి చిలుక చాలా తెలివిగా ఎప్పుడు కష్టపడే స్వభావం కలిగి ఉంటుంది అది ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన కావాల్సిన ఆహారాన్ని సేకరిస్తూ తను గూడును చాలా దృఢంగా సురక్షితంగా నిర్మించుకునేది

ఇలా ఉండగా కోతి చాలా సరదాగా జీవించేది ఆటలాడడం చెట్లు కొమ్మల మీద ఊగుతూ చేత తీర్చడం చేసేది కానీ ఇంకా వేరే ఎటువంటి పనులు చేసేది కాదు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేది కాదు ఒకవేళ చిలుక తన గూడును సరిచేసుకుంటూ లేదా తినడానికి గింజలు పోగు చేసుకుంటూ కనిపిస్తే కోతి ఎప్పుడు నవ్వుతూ ఎగతాళి చేసేది “ఏం చిలుక ఎందుకు ఇంత కష్టం ఇప్పుడు ఎందుకు ఇన్ని పనులు వదిలేయ్ సరదాగా కాలం గడుపుదాం అనేది”

కానీ చిలుక తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని సిద్ధం చేసుకోవాలని ఎప్పుడూ తన ఆహారాన్ని సమయం కోసం ఉపయోగించింది కోతిని లెక్క చేయలేదు

కొన్ని రోజులు గడిచాయి ఒక్కసారిగా అడవిలో ఒక బలమైన వర్షం మొదలైంది గాలులు బలంగా వీచేయి చెట్లు ఊగిపోయాయి అక్కడున్న జంతువులు అన్ని భయంతో దాక్కున్నాయి పక్షులు గూళ్లలో దాక్కున్నాయి చిలుక తన గూడును సురక్షితంగా ఉండి పోగు చేసుకున్న గింజలు తింటూ ప్రశాంతంగా అప్పుడు గడిపింది కానీ కోతి పరిస్థితి చాలా అయోమయంగా మారింది వర్షం మొదలైనప్పటి నుండి దాహం తడిసికి ముద్దయింది గాలులు బలంగా రావడంతో చెట్లు కొమ్మలు పడిపోయాయి దాక్కునేందుకు కోతికి ఏమి లేకపోయింది చెల్లికి వనికిపోయింది ఆకలితో అల్లాడిపోయింది సిద్ధం చేసుకో లేకపోయినా నిన్ను బాధపడింది అప్పుడు అర్థమైంది చిలుక మాటలు అప్పుడు కోతి వచ్చి నేను ఇప్పటివరకు సరదాగా బతకాలి అనుకున్నాను కానీ నిజంగా జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కష్టపడకపోతే మనం ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదురుకోలేము ఇకపై నేను కూడా ముందుకు కష్టపడతాను అని నమ్మకంగా చెప్పింది చిలుక దగ్గర ఆ కోతి చెప్పిన మాటలు విన్నచిలుక చిరునవ్వుతో సరే కోతి శ్రమకు ఎప్పుడు ఒక మంచి ఫలితమే వస్తుంది మనం భవిష్యత్తును గురించి కాపాడుకోవడమే మన బాధ్యత అని చెప్పుతూ కోతికి గుణపాఠం నేర్పింది

శ్రమ ఫలితం విజయానికి మంత్రం

Parrot and Monkey storey

Once upon a time there were many animals together in a large forest. Among them were a parrot and a monkey the parrot was very intelligent and always struggling in nature, it was very strong and secure to build his nest very firmly and securely, collecting his desired food with an eye on the future ahead. In the meantime, the monkey lived a lot of fun, played games, swayed on the branches of the trees, and did not do any other things, did not think much about the future, if the parrot was seen correcting its nest or collecting grains to eat, the monkey would always laugh and laugh and laugh “Why is it so difficult for the parrot why is it so difficult now to give up so many things and have a fun time?” But the parrot has never counted on the monkey who has always used his food for time to make it all ready with its future in mind A few days passed and suddenly a strong rain began in the forest, the winds blew strongly, the trees swayed, the animals there were all hiding in fear, the birds hiding in the nests, the parrot was safe from his nest and eating the accumulated seeds, but the monkey’s condition became very confused. If not, then i understood that the parrot’s words then came and i wanted to have fun so far but really life will never be the same if we don’t work hard we will not be able to face such difficult situations anymore i will also work hard, said the parrot at the parrot’s words and said with a smile that the monkey’s labour always has a good result and it is our responsibility to protect the future.

Leave a Comment