ఒక అరణ్యంలో ఒక చిరుత పులి నివసిస్తూ ఉండేది. అది చాలా బలంగా వేగంగా పరిగెత్తి జంతువులన్నిటిని భయపెట్టేది ఎప్పుడు ఇతర జంతువులు మీదికి తన బలాన్ని ప్రదర్శించేది అన్నీ కూడా చాలా భయపడుతూ ఉండేవి రోజు ఏదో ఒక జంతువును తిని తన ఆకలని తీర్చుకుంటూ ఉండేది
రోజు అడవిలో దూల కోసం వేటాడుతుండగా కొద్ది దూరం వెళ్ళగానే జంతువుల బదులు ఒక సాధారణమైన ఒక మేక దానికి కనపడింది చాలా సరదాగా అక్కడున్న చెట్లు గడ్డి తింటూ ఆనందంగా పరిగెడుతుంది అది చూసి నా చిరుత పులి చాలా ఆనంద పడిపోయి ఇది నాకు మంచి అవకాశం అని భావించింది

మేక చాలా దూరంగా ఆ చిరుత పులిని చూసింది ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించింది అయినా కూడా అంత పరుగు చేయలేని భావించి అక్కడ జరుగుతున్న అపాయాన్ని అర్థం చేసుకొని ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేసింది ఇప్పుడు దానికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది
అలా చూస్తూ ఉండగా అతని చుట్టుపక్కను ఒక పెద్ద గుంత కనపడింది చాలా లోతుగా ఉంది అక్కడికి వెళ్లి నిలబడింది ఇంతలో పులి మేక దగ్గరికి వచ్చేసింది అప్పుడు మేక తెలివిగా ఇలా ఉంది అయ్యో నువ్వు ఇక్కడికి వచ్చావు చాలా మంచిది విను నేను ఒక విషయాన్ని ఒక రహస్యాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను అంది
చిరుత పులి రహస్యమా ఏమిటది నీ ఆశ్చర్యంగా అడిగింది మేక చూడు ఇక్కడ ఒక పెద్ద సొరంగం ఉంది ఈ గొంతు లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ చాలా రుచికరమైన ఆహారం దొరుకుతుంది అది నేను తినాలనుకుంటున్నాను అయితే నేను లోపలికి వెళ్లాలంటే భయంగా ఉంది నేను ఒక్కడే వెళ్లలేను కాబట్టి నీవు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం అయితే ముందుగా నువ్వు తినేసి రా తర్వాత నేను వస్తా అని నమ్మం పలికేలా ఆ పులికి మేక వివరించింది.
పులి ఇదంతా నిజమే అనుకొని అదేంటి ఇంతటికి అంతాగా లోపల ఏముందో అని ఓహో ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద మృగాలు చాలా జంతువులు ఉండే చోటు ఉన్నట్టుంది ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే మనకి చాలా రుచికరమైన ఆహారం దొరుకుతుంది అని భావించి అక్కడికి వెళ్లడానికి ప్రయత్నం చేసింది
ఎంతో ఆశతో లోపలికి వెళ్లాలని తొందరగా గొంతులోకి దుంకేసింది ఆ గొంతు చాలా లోతు ఉండటంతో చిరుతపులు ఎంత ప్రయత్నించినా కూడా రావడానికి దారి దొరకలేదు అది చాలా అలసిపోయింది రాలేక ఆ గొంతులో చిక్కుకుపోయింది
ఇది కరెక్ట్ సమయం అనుకొని భావించిన ఆ మేక చిరునవ్వుతో ఇంటికి పరుగులు పెట్టింది ఇలాగా ఆ మేక తనని తినాలనుకున్న ఆ పులికి బుద్ధి చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది.
నీతి
శక్తి ఉన్నవారికి మాత్రమే విజయం ఉంటుంది అని అనుకుంటారు కానీ తెలివైన వారు కూడా సమస్యల నిధి నుంచి ప్రమాదాలను తప్పించుకోగలరు
ENGLISH
The story of the goat leopard tiger A leopard used to live in a forest. It ran very strongly and quickly and frightened all the animals, when ever she displayed her strength on other animals, everything was very afraid and the day she ate some animal and fulfilled her dream. While hunting for beams in the forest for the day, when i went a short distance in the forest, instead of the animals, an ordinary goat appeared to it and ran happily while eating the grass of the trees there for a lot of fun. My leopard was very happy to see it and thought it was a good opportunity for me. The goat saw the leopard far away and tried to escape anyway, but felt that it could not run so much and understood the danger that was happening there and tried to escape anyway, and now it has a clever idea. While looking at him, he saw a large pit around him which was very deep and went there and stood there and the tiger came to the goat then the goat wisely said, “Oh, you’ve come here, it’s very good, listen to me, I want to tell you a secret about something.” The leopard asked you in amazement what was the tiger’s secret. Look, there is a big tunnel here and if this throat goes in, there will be a lot of delicious food there. I want to eat but I am afraid to go inside. I can’t go alone so if you come along, let’s go together but first you eat and then I will come. The tiger thought that it was all true and that’s what’s inside of it, oh, there’s a place where there are so many big beasts and so many animals here, and now if we go here we’ll get a lot of delicious food, we’ll get a lot of delicious food. With a lot of hope to go inside, she quickly plunged into the throat, the throat was so deep that the leopards could not find a way to come, no matter how hard they tried, it was very tired and was trapped in the throat. Thinking it was the right time, the goat ran home with a smile and the goat admonished the tiger who wanted to eat him and left. moral Only those who have the power think that success will be there but even those who are intelligent can avoid dangers from the treasure trove of problems