పూర్వం ఒక రాజు నివసించేవాడు. అతనికి పెద్ద రాజ్యం శక్తివంతమైన సైన్యము మరియు అద్భుతమైన విలాసవంతమైన జీవితం కలిగి ఉండేవాడు అయితే అతను తన సామ్రాజ్యాన్ని శక్తివంతం చేయడానికి ఎప్పుడూ మార్గాలను చూసేవాడు రాజుకు ఒక బలమైన ఏనుగు మరియు బాగా వేగంగా పరిగెత్తే ఒక గుర్రం ఉండేవి రాజుకు అవి అంటే ఎంతో ప్రేమ చాలా బాగా చూసుకునేవాడు. ఒకరోజు రాజు తన మంత్రులతో కలిసి రోజు రెండు జంతువులను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే వేగం గొప్పదా లేదా శక్తి గొప్పదా అని ఆయనకు సందేహం కలిగింది

రాజు తన మంత్రులతో ఇలా అన్నాడు ఈ గుర్రం మరియు ఈ ఏనుగు ఒకటే పని చేయమని . ఆదేశిద్దాం వీరిలో ఎవరు గొప్పవారు ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం
అప్పటికి రాజ్య సమీపంలో ఒక పెద్ద పర్వతం ఉండేది రాజు ఆ రెండిటిని పర్వత శిఖరాన్ని ఎక్కమని ఆదేశం ఇచ్చారు ఎవరు తొందరగా గమ్యాన్ని చేరుకుంటారు వారు బలమైన వారు తెలియజేశారు అది విన్న గుర్రం చాలా ఆనంద పడిపోయి వెంటనే చాలా వేగంగా పర్వతాన్ని ఇక్కడ ప్రారంభించింది చాలా కొద్ది సమయంలోనే చాలా దూరం చేరుకుంది అది శ్వాస తీసుకోవడం కూడా చాలా చాలా కష్టమైంది ఇకపై ముందు వెళ్లలేక మళ్ళీ దిగిపోవడం ప్రారంభించింది
ఇది ఇలా ఉండగా ఏనుగు మాత్రం చాలా నెమ్మదిగా తన నడకను ప్రారంభించింది ప్రతి అడుగు చాలా శ్రద్ధగా ఆచితూచి వేసింది చాలాసార్లు అడవిరాముడు తీసుకున్న మళ్లీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరికి అనేక గంటలు పర్వతాన్ని అధిరోహించడానికి తీసుకుంది తర్వాత అది అలసిపోకుండా చివరికి పార్వతి శిఖరాన్ని చేరుకుంది.
రాజు అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన ఆ మంత్రులతో అన్నాడు
ఈ పరీక్ష మనకు గొప్ప బోధన నేర్పింది వేగం ఒక గుణం కానీ స్థిరత్వం అనేది నిజమైన విజయానికి మార్గం గుర్రం వేగంగా పరిగెత్తింది కానీ దారిలో ఆగిపోయింది ఏనుగు నెమ్మదిగా వెళ్ళింది కానీ తన గమ్యాన్ని చేరుకుంది
అని రాజు తన ప్రజలతో చెప్పాడు
ఇలాగ మన జీవితం కూడా ఉంటుంది కొంతమంది వేగంగా ప్రయాణిస్తారు కానీ మార్గమధ్యంలో అడ్డంకులు వచ్చేసరికి ఆగిపోతారు మరికొందరు నెమ్మదిగా తమ ప్రయాణాన్ని కొనసాగించిన ధైర్యంగా ముందుకు సాగిపోతారు చివరికి విజయాన్ని వారు వరిస్తారు కాబట్టి నమ్మకం క్రమశిక్షణ మరియు స్థిరత్వం అనేది జీవితంలో చాలా ముఖ్యం అవి గమ్యాన్ని చేరుకునే దానికి సరైన మార్గాలు
ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే
వేగం కంటే స్థిరత్వం ముఖ్యం
శ్రమ చాలా ముఖ్యమైనది
ప్రతి దాని పైన నమ్మకం ఉండాలి
గమ్యాన్ని చేరుకోవడానికి వేగమే కాదు నమ్మకం క్రమశిక్షణ మరియు స్థిరత్వం అయిన కృషి కూడా చాలా అవసరం
ELEPHANT AND HORSE STOREY

Earlier there used to be a king. He had a large kingdom, a powerful army and an amazingly luxurious life but he always looked for ways to strengthen his empire The king had a strong elephant and a horse that ran very fast. One day the king, along with his ministers, decided to test the two animals of the day because he doubted whether speed was great or power was great The king told his ministers to do the same thing with this horse and this elephant. Let’s command which of these is the greatest and who will win. By then there was a large mountain near the kingdom and the king ordered both of them to climb the top of the mountain who would reach the destination quickly they would reach the destination the strong, the horse was very pleased to hear it and immediately started the mountain very quickly and within a very short time it reached a very far distance it was also very difficult to breathe and could not go any further and started to descend again. In the meantime, the elephant started its walk very slowly and took every step very carefully, continuing their journey again, which was taken many times by the forest rama, and finally took several hours to climb the mountain after which it finally reached the peak of Parvati without getting tired. He was surprised to see the king’s luck and he said to the ministers This test has taught us great teaching that speed is a quality but consistency is the way to true success the horse ran faster but stopped on the way the elephant went slowly but reached its destination. the king said to his people This is how our life is also there are some who travel faster but stop when obstacles come along the way, others slowly continue their journey and move forward boldly, eventually they will get success so faith, discipline and stability are very important in life as they are the right ways to reach their destination. What we need to know in this story is that Consistency is more important than speed Labour is very important There should be confidence in everything Reaching the destination requires not only speed but also hard work that is trust, discipline and consistency.