సింహము నక్క కథ
ఒక అడవిలో చాలా పెద్ద శక్తివంతమైన సింహం నివసించేది. అది చాలా గర్వంగా ఉండేది తన బలం మీద తనకు నమ్మకం ఉండేది అడవిలో అన్ని జంతువులు దానికి ఎప్పుడు భయపడుతూ ఉండేవి ఇలా సింహము రోజు ఏదో ఒక జంతువుని తిని అందరి మీద ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉండేది అదేవిధంగా అక్కడ ఒక తెలివైన నాకు కూడా నివసించేది అది చూడడానికి చాలా చిన్నగా బలహీనంగా ఉన్నా తన తెలివితేటలతో ప్రమాదాలను తప్పించుకునే ప్రయత్నం చేసేది కానీ నక్కకు సింహం అంటే భయం ఎందుకంటే అది గర్జిస్తే భయంకరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది కానీ తినడానికి ఏమీ దొరకలేదు ఇలా అడవిలో చాలా చోట్ల దానికి కావాల్సిన ఆహారాన్ని వెతికింది దొరకలేదు ఇంతలో దాని దృష్టి ఒక నక్క పై పడింది

నక్కను చూసి నిన్ను తినేస్తాను అని దాని వెంట పరుగులు పెట్టింది నాకు భయంతో పరుగులు పెట్టింది నక్క ఈ ఆపదని గమనించి ఒక తెలివైన ఆలోచన చేసింది అప్పుడు నాకు సింహం ఇలా అడిగింది ఏమయ్యా నక్క నీకు మరణం అంటే అసలు భయమే లేదా నేను ఇంతినబోతున్నాను నీకు అది తెలుసా అప్పుడు నక్క నవ్వుతూ
ఓ సింహరాజా నన్ను తింటావు సరే దానికన్నా ముందు నీకు ఒక విషయం చెప్తాను అది మీకు ఏమో తెలుసా అడిగింది నువ్వే బలవంతమైన సింహం అనుకుంటున్నావు ఈ అడవికి రా రాజు అనుకుంటున్నావు కానీ నీకన్నా ఇంకొక పెద్ద సింహం ఉంది అది చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అది నీ స్థానాన్ని ఆక్రమించాలని అనుకుంటుంది అని తెలివితేటలతో సింహాన్ని బెదిరించింది.
ఏమిటి నాకన్నా పెద్ద ఇంకొక సింహం ఉందా ఎక్కడ నేను ఇప్పుడే చూడాలి అంది అప్పుడు నక్క నీకు నమ్మకం లేకపోతే నా వెంట రా నీకు ఇప్పుడే చూపిస్తాను అని నక్క సింహం దగ్గర తెలివితేటలు ప్రదర్శించింది
నక్క సింహాన్ని అడవిలోకి ఒక అన్నిటి గొట్టం దగ్గర తీసుకెళ్ళింది ఆ బాయ్ చాలా లోతుగా ఉంది అక్కడ నక్క సింహం కి ఆ బావిని చూపిస్తూ ఇదిగో ఈ బావిలో నీకన్నా బలవంతమైన సింహం ఉంది చూడు బాగా చూడు అని చెప్పింది అప్పుడు ఆ సింహానికి ఇంకొక సింహం బావిలో కనపడింది ఎలాగంటే సింహం లోతైన నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది అది ఇంకొక మరో సింహం అని భావించి కోపంతో ఆ సింహం మీదనే గర్జించింది అవును నాకన్నా బలవంతమైన ఇంకొక సింహం ఇక్కడ ఉంది ఎలాగైనా నేను దీన్ని ఓడించాలి దీనిని నిన్ను అతి మార్చాలి అని దాని లోపలికి అది బేకరంగా గర్జించి లోపలికి దూకింది దూకిన వెంటనే ఆ బావిలో పడిపోయి చివరికి బయటికి రాలేక కొద్ది క్షణాల్లోనే మునిగిపోయింది మునిగిపోయి అది మరణించింది
ఇలాగా నక్క తన తెలివితేటలతో పరిస్థితులను ఎదిరించి ఒక శక్తివంతమైన సింహాన్ని ఓడించింది
నీతి
బలం మాత్రమే కాదు తెలివితేటలు కూడా ఉండాలి అప్పుడే మనకు విజయాన్ని తెచ్చిపెడుతుంది మనం పరిస్థితిని అర్థం చేసుకుని తెలివిగా ఆలోచిస్తే ఎంతటి బలమైన శత్రువునైనా ఓడించగలం
ENGLISH
A very large powerful lion lived in a forest. It was very proud that all the animals in the forest were always afraid of it. The lion used to eat some animal every day and show dominance over everyone, as well as a wise me who lived there too, even though it was very small and weak to look at but tried to avoid dangers with his intelligence but the fox was afraid of the lion because it would be terrible if it roared so it would be careful but there was nothing to eat. The searcher could not be found meanwhile its attention fell on a fox Seeing the fox, she ran after it saying she would eat you. She ran after me in fear the fox noticed that it would not stop and made a wise thought then the lion asked me what the fox said, “What is the fox, you are really afraid of death or I’m going to eat you, do you know that you’re going to do that?” then the fox laughed. O Simharaja, you will eat me, but before that I will tell you one thing, do you know what it is? You think you are the strongest lion, you want to come to this forest, but there is another lion bigger than you, and you will be surprised to see that it will take your place. What is there another lion bigger than me where I have to see now, then if the fox doesn’t believe me, come with me and I’ll show you now, the fox displayed intelligence at the lion. The fox took the lion into the forest near an all-round tube, where the boy was very deep, where the fox pointed to the lion and said, “Behold, there is a lion stronger than you in this well, look at it better, see better” then the lion saw another lion in the well because the lion saw his reflection in the deep water and thought it was another lion and roared angrily on the lion, saying, Yes, there is another lion that is stronger than me. It roared and jumped inside, and as soon as it jumped, it fell into the well and eventually drowned within a few seconds of not being able to come out. Thus the fox resisted the situation with his intelligence and defeated a powerful lion moral There should be not only strength but also intelligence that will bring us success if we understand the situation and think wisely we can defeat any strong enemy.