
wordpress design ఇది ఒక ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం ఇది వెబ్సైట్లను చాలా అద్భుతంగా సులభంగా Website Design మనకు తయారు చేసి పెడుతుంది ఇటువంటి కోడింగ్ అవసరం లేకుండా కూడా ఇటు ను ఉపయోగించి మనము ప్రొఫెషనల్గా అద్భుతంగా వెబ్సైట్లను తయారు చేసుకోవచ్చు. ఈ వర్డ్ ప్రెస్ ఈ వన్ ప్లస్ ను మొదట్లో 2003లో మెట్ ముల్లెన్ వెగ్ మరియు మైక్ లిటిల్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారు.
wordpress ఎక్కడ ఉపయోగపడుతుంది?
బ్లాగింగ్: చాలామంది వ్యక్తులు తమ అభిప్రాయా లను తమ విషయాలను బయట జరిగే విషయాలను కూడా పంచుకోవటానికి వర్డ్ ప్రెస్ ను బ్లాకింగ్ రూపంలో ఉపయోగిస్తారు
వ్యాపార వెబ్‌సైట్‌లు:
చిన్న చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాలు వరకు కూడా చాలామంది వ్యాపారం కోసం చాలా ఈజీగా యొక్క వర్డ్ ప్రెస్ ను ఉపయోగిస్తారు.
ఈకామర్స్: ఈ కామర్స్ వెబ్సైట్ను చాలా మంది తమ వ్యాపారాలకు మరియు సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి వారు కు ఒక వెబ్సైటు రూపొందించుకుంటారు అటువంటి సమయంలో దీన్ని ఉపయోగిస్తారు మరియు ఈ కామర్స్ ప్లగ్ ఇన్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు కూడా చాలా సులువుగా మనము తయారు చేసుకోవచ్చు
పోర్ట్‌ఫోలియో: చాలామంది బిజినెస్ చేసుకునేవారు మరియు ఫోటోగ్రాఫర్లు డిజైనర్లు ఇంకా ఇతర కంపెనీలలో పనిచేసేవారు రియల్ ఎస్టేట్లో పని చేసేవారు అన్ని రకాల వ్యక్తులు తమ కోర్టు పోలియోను వెబ్సైట్ ద్వారా చూపించుకుంటారు
వర్డ్ ప్రెస్ యొక్క ఫీచర్లు
ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్: ఇది వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా డిజైన్ చేయబడింది. ఇందులో డాష్ బోర్డు చాలా సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు
థీమ్స్ & ప్లగిన్స్: వర్డ్‌ప్రెస్‌లో వేలాది థీమ్స్ మరియు ప్లగిన్స్ ఉన్నాయి, ఇవి మీ వెబ్‌సైట్‌ను ఆకర్షణీయంగా మార్చడానికి ఉపయోగపడతాయి. మనం వెబ్సైట్లో అడిషనల్ ఫీచర్స్ ని ఈ ప్లగ్ గిన్స్ ద్వారా ఉపయోగించుకోవచ్చు
SEO ఫ్రెండ్లీ: వర్డ్‌ప్రెస్ ద్వారా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సులభంగా చేయవచ్చు. చాలా సులభంగా గూగుల్ కి ర్యాంక్ అయ్యే విధంగా ఎస్ సి ఓ ఫ్రెండ్లీ ఆప్టిమైజేషన్లో మనము చేసుకోవచ్చు
రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌లు: అన్ని డివైస్‌లకు సరిపోయే వెబ్‌సైట్‌లు రూపొందించవచ్చు. మనము మొబైల్ మరియు ఇతర ట్యాబ్లు మరియు కంప్యూటర్లు కూడా వెబ్సైట్ను యూజర్ ఫ్రెండ్లీ గా తయారుచేసి చూడవచ్చు
మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్: వర్డ్‌ప్రెస్ చాలా భాషలను సపోర్ట్ చేస్తుంది, అందులో తెలుగు కూడా ఉంది.
ఉపయోగాలు
వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టలేషన్:
మనం మొదట్లో వైట్ డ్రెస్ ద్వారా వెబ్సైట్ తయారు చేసుకోవాలంటే ఒక మంచి డిమాండ్ ను మొదటి పరిశీలించి కొనాలి డొమైన్ మరియు హోస్టింగ్ కొనుగోలు చేయాలి. తర్వాత వర్డ్ ప్రెస్ డాష్ బోర్డు ను సెట్ అప్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి
థీమ్ ఎంపిక:
మీ బ్లాగ్ లేదా వ్యాపారానికి అనుగుణంగా ఒక ఫ్రీ లేదా పేమ్డ్ థీమ్ ఎంచుకోండి. అందులో అన్ని భాగాలు యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయో లేదో చూసుకొని అన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇందులో మనం చూసుకోవడానికి చాలా రకాల థీమ్స్ అని ఉంటాయి ఇవి మన ఈజీగా మనకు నచ్చిన థీమ్ ను ఎంచుకోవచ్చు దీని ద్వారా మనం వెబ్సైట్ డిజైన్ పూర్తిగా మారిపోతుంది
కంటెంట్ రాయడం:
మీ వెబ్‌సైట్‌కు సంబంధిత కంటెంట్‌ను క్రియేట్ చేయండి.
మెనూ, పేజీలు, మరియు పోస్ట్‌లను సెట్ చేయండి. అంతేకాకుండా అందులో మనము క్యాటగిరి తీసుకుని యాడ్ చేసుకోవచ్చు మరియు మనకి నచ్చిన పోస్టులను ఈజీగా మనము సెట్ చేసుకుని యూజర్కు నచ్చిన విధంగా ఆప్షన్లను మనము ఎంచుకోవచ్చు ఆ విధంగా మనకు కష్టమైన చేశాను అని ఒక ఆప్షన్ ఇందులో ఉంటుంది
SEO సెటప్:
యోస్ట్ SEO లేదా ఇతర SEO ప్లగిన్లను ఉపయోగించి మీ వెబ్‌సైట్‌ను గూగుల్‌లో ర్యాంక్ చేయండి. మరి ఎస్ టి యువర్ ఏం కావడానికి ఈజీగా మనకు ప్లెగ్గిన్లు ఉపయోగించుకొని మన వెబ్సైట్లను ఎస్సీఓ చేసుకోవచ్చు మరియు దీనిలో యుఎస్ టేస్టీవో కాకుండా ఆల్ ఇన్ వన్ ఎస్ ఇ ఓ ర్యాంక్ మాత్ కూడా ఉంటుంది దీనిని ఉపయోగించుకుని మనకు అన్ని రకాల ఎస్సీఓ అంటే గూగుల్లో ర్యాంక్ కావడానికి ఉపయోగపడే విధంగా మనం వెబ్సైట్లను మనము ఎస్సీఓ సెటప్ ద్వారా తయారు చేసుకోవచ్చు
సెక్యూరిటీ ప్లగిన్స్:
సెక్యూరిటీ కోసం వర్డ్‌ఫెన్స్ వంటి ప్లగిన్లను ఉపయోగించండి.
wordpress వల్ల మనకు వచ్చే అవకాశాలు
ఇప్పుడు మనం చూస్తున్నా ఈ సమయంలో ప్రతి ఒక్కరికి వ్యాపారాలు ఇతర జాబులు వారి పోర్ట్ పోలియో కోసం ఎన్ని రోజులకు వాడే అవసరం పెరిగిపోతోంది వర్డ్‌ప్రెస్ నిపుణుల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది.
మీరు డెవలపర్, డిజైనర్ లేదా SEO నిపుణుడైతే మంచి అవకాశాలు పొందవచ్చు. ఇందులో ఈజీగా రకరకాల అవకాశాలు జాబ్స్ కూడా పొందవచ్చు
ఫ్రీలాన్స్ ద్వారా ప్రాజెక్ట్‌లు చేసుకోవచ్చు. ఫ్రీ లాన్సింగ్ అంటే చాలామంది వర్క్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ప్రాజెక్టులను చేసి ఇస్తుంటారు అంతే కాకుండా కొంతమంది ఇచ్చిన తక్కువ డబ్బుతో ఫీల్ లాంచింగ్ ద్వారా పీపుల్ను ఎంచుకొని వారి దగ్గర ప్రాజెక్టులను చేసుకొని డబ్బులు సంపాదిస్తుంటారు
tools
Elementor: పేజీ నిర్మాణానికి ఈ ప్లగిన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం వెబ్సైట్ను చాలా ఈజీగా డిజైన్ చేసుకోవడానికి స్క్రాచ్ నుంచి కూడా మనము ఈజీగా ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఎలిమెంటరీలో చాలా రకాల ఆప్షన్లు అనేవి మనం కనబడతాయి. కలర్స్ మరియు కష్టమైజేషన్ ఇలా చాలా రకాల డిజైన్ చేసిన తర్వాత వెబ్సైటు చాలా అద్భుతంగా మారిపోతుంది
WooCommerce: ఈ ప్లగిన్ ద్వారా ఈకామర్స్ స్టోర్‌లను సృష్టించవచ్చు. ఇది ప్రత్యేకించి మనకు వ్యాపారాలు ఉపయోగించే వెబ్సైట్స్ కోసం ఈ యొక్క ప్లగ్ ఇన్ని వాడుతుంటారు ఇది ఒక ప్రత్యేకమైన టూల్ గా ఇందులో చెప్పుకోవచ్చు
Yoast SEO: వెబ్‌సైట్ SEO మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మనమేదైతే వెబ్సైట్ తయారు చేస్తామో ఆ వెబ్సైట్ కి గూగుల్ లో ర్యాంక్ కావడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన ఎస్సీఓ టూల్
Jetpack: వెబ్‌సైట్ పనితీరు, సెక్యూరిటీ కోసం ఇది అత్యవసరం. దీని గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం
ముగింపు
ఇలా మనం చెప్పాలంటే వర్డ్ ప్రెస్ గురించి చాలా ఉంది ప్రారంభస్థాయి నుండి ప్రొఫెషనల్ స్థాయి వరకు ఉపయోగపడుతుంది. మీకు ఒక బ్లాగ్ ప్రారంభించాలా లేదా వ్యాపార వెబ్‌సైట్ కావాలా, వర్డ్‌ప్రెస్ సరైన ఎంపిక. ఇది సులభంగా నేర్చుకోవడానికి మరియు అమలు చేయడానికి సరైన ప్లాట్‌ఫాం.
మీరు కూడా వెబ్సైట్ డిజైన్ ఎలా చేయాలి తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి.