ఇంట్రడక్షన్
Spotube APP Alternative చాలామందికి పాటలు వినడానికి ఒక మంచి ఆప్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. మీరు ఎక్కువ సాంగ్స్ వినడానికి ఇష్టపడినట్లయితే మీ అందరి కోసం ప్లే స్టోర్ లో spotube అనే ఒక యాప్ అందుబాటులో ఉంది. ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఫ్రీగా సాంగ్స్ వినవచ్చు. పాటలు ప్లే అవుతున్నప్పుడు చూడొచ్చు ఇది యూజర్ కి బాగా ఉపయోగపడుతుంది వడానికి అనుకూలంగా హాయిగా యూస్ చేసుకోవచ్చు ఇందులో మనం. డబ్బులు పే చేయవలసిన అవసరం ఉండదు.
సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడే మంచి సాంగ్స్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ లో దొరుకుతుంది
ఫీచర్స్

యాడ్స్ ఉండవు
ఈ యాప్ లో చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఎటువంటి యాడ్స్ వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టవు. ఆ విధంగా దీన్ని డిజైన్ చేశారు యాడ్స్ రావు కాబట్టి ఎటువంటి చిరాకు ఉండదు హ్యాపీగా మనము యాప్ ని వాడవచ్చు
యూజర్ ఫ్రెండ్లీ ఎంటర్ఫెస్
దీనిలో ఇంటర్ఫేస్ అనేది యూజర్ కు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయబడింది ఇది ఉపయోగిస్తున్న కు ఇప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది చాలా సులువుగా కూడా ఉంటుంది ఎందుకంటే ఈ యాప్ ఓనర్స్ అలా డిజైన్ చేశారు కాబట్టి ఈ యాప్ ని పదే పదే యూస్ చేయాలి అనిపిస్తుంది దీనిలో మనం ఎక్కువ సాంగ్స్ వినవచ్చు
రియల్ టైం లిరిక్స్
నిజంగా ఇది చాలా మంచి ఫ్యూచర్ ఎందుకంటే దీనిలో పాటలు ప్లే అవుతున్నప్పుడు లిరిక్స్ రావడం అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఆ పాటతో పాటు మనము లిరిక్స్ కూడా నేర్చుకోవచ్చు సాంగ్స్ ఎవరికైనా మనం పంపించాలంటే కూడా ఆ లిరిక్స్ ని ఇదిగా మనము సెండ్ చేయొచ్చు ఈ మంచి ఫ్యూచర్ చాలా మందికి ఉపయోగపడుతుంది కదూ.
Play store లో కూడా దొరుకుతుంది.
ఈ యాప్ ని మనం చాలా సులువుగా ప్లేస్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి చింత అవసరం లేదు ఎందుకంటే ఇది మనకు చాలా సులువుగా డౌన్లోడ్ అయిపోతుంది. దీనిలో మంచి ఫీచర్లు ఉన్న యాప్.
ఫ్రీ మ్యూజిక్
ఇందులో మనకు చాలా మంచి సాంగ్స్ దొరుకుతాయి వాటికి మనం ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని వినవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమంటే ఈ యాప్ spotyfy app కి ఇది పోటీగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాడండి.
యాప్ డీటెయిల్స్
పేరు. spotube | అన్ని పర్మిషన్స్ తీసుకుంటుంది |
ఆండ్రాయిడ్ వర్షన్: 7.0 | డౌన్లోడ్ ఇప్పటివరకు: 1 crore |
ఈరోజు ఇంటికి అప్డేట్ అయింది: 9 oct 2024 | ఆప్ రిలీజ్ డేట్: 7 july 2023 |
ఎలా వాడాలి
- మీరు ఈ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాడవచ్చు
- అంతేకాకుండా జిమెయిల్ మరియు మొబైల్ లో కూడా లాగిన్ అవ్వచ్చు
- ఒకసారి మనం లాగిన్ అయిన తర్వాత ఇందులో చాలా రకాల పాటలు కనిపిస్తాయి దాంట్లో మీకు నచ్చిన వాటిని వెళ్లి సెలెక్ట్ చేసుకుని అందులో మనము వినవచ్చు
- వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డౌన్లోడ్ సింబల్ ఉంటుంది అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో సేవ్ చేసుకోవచ్చు
- అలాగే మీరు ఈ యాప్ ని లాగిన్ అయ్యి ప్రొఫైల్ లో కూడా క్లిక్ చేసి అని పెట్టుకోవచ్చు
ముగింపు
గుర్తుపెట్టుకోండి ఈ యాప్ మనకి ప్లే స్టోర్ లో ఈజీగా దొరుకుతుంది అలాగే ఇదిun official కూడా ఎందుకంటే వీళ్లు spotify అనే ఒక పెద్ద కంపెనీ తో పోటీపడి ఫ్రీగా మనందరి కోసం తీసుకువచ్చారు. అందుకని చాలామంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.spotify యాప్ లో ఉన్న ఐడీ ని కూడా తీసుకువచ్చి ఇక్కడ మనం వాడొచ్చు కాకపోతే ఆ యాప్ వాళ్ళకి తెలిస్తే కనుక ఐడి కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త ఉంటే మంచిది.
Download